Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
BJP MLA Tofazzal Hossain | ప్రజల జీవనశైలిపై బీజేపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు.. వెల్లువెత్తిన విమర్శలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BJP MLA Tofazzal Hossain made controversial remarks about the lifestyle and dietary habits of the Adivasi people in Tripura, which sparked widespread criticism on social media.
The Tripura Motha Party founder demanded an apology, while the CPM leader demanded legal action against the MLA.
The BJP general secretary distanced the party from the comments, stating they are not correct.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
అగర్తలా: ఒక రాష్ట్ర ప్రజలు, వారి జీవనశైలిపై బీజేపీ ఎమ్మెల్యే చేశారు. ఆదివాసీల పార్టీ పుట్టినప్పటి నుంచి పందులతో కలిసి నిద్రపోతారు, పందులను పెంచుతారు, పందులనే తింటారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తాయి. (BJP MLA Tofazzal Hossain) త్రిపురలోని సోనామురా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే తోఫజ్జల్ హొస్సేన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీల పార్టీ అయిన త్రిపుర మోథా పార్టీని ఆయన విమర్శించారు. ‘వీరు పుట్టినప్పటి నుంచి పందులతో కలిసి నిద్రపోతారు. పందులను పెంచుతారు. పందులనే తింటారు’ అని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్…
కాగా, ఆదివాసీ ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లను చేసిన బీజేపీ ఎమ్మెల్యే తోఫజ్జల్ హొస్సేన్పై విమర్శలు వెల్లువెత్తాయి. త్రిపుర మోథా పార్టీ వ్యవస్థాపకుడు ప్రద్యోత్ కిషోర్ దెబ్బర్మ దీనిపై స్పందించారు. ఆ బీజేపీ ఎమ్మెల్యే తన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)