Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘బ్లాస్టింగ్’ కంపెనీపై చర్యలు తీసుకోవాలి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS party in-charge Vanteeru Pratap Reddy demanded legal action against Megha Engineering and Infrastructure Limited for conducting unauthorized blasting near the Mallanna Sagar reservoir.
Pratap Reddy filed a complaint with the Kukunoorpally police and demanded an immediate halt to all blasting and excavation activities, citing irrigation department regulations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిద్దిపేట, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టకు కేవలం రెండు వందల మీటర్ల లోపు ఎలాంటి అనుమతులు లేకుండా రెండు నెలలుగా రాత్రీపగలు పెద్ద ఎత్తున బ్లాస్టింగులు నిర్వహిస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యంపై తీసుకోవాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కుకునూరుపల్లి ఎస్సైకి ఫిర్యాదు చేశారు. అనంతరం వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణకు వరప్రదాయినిగా నిలిచిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ 50 టీఎంసీల సామర్థ్యంతో దాదాపు 16.23 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతోపాటు హైదరాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, జనగామ, సిరిసిల్ల తదితర జిల్లాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న అత్యంత కీలకమైన జలవనరు అని పేర్కొన్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టకు కేవలం 200 మీటర్ల దూరంలో హైదరాబాద్ మూసీ నది సుందరీకరణకు నీటిని తరలించేందుకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ వాటర్ పంప్‌హౌస్ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. ఇరిగేషన్ శాఖ నిబంధనల మేరకు కట్టకు 400 మీటర్ల వరకు ఎలాంటి బ్లాస్టింగ్ చేయరాదని పేర్కొన్నారు. అన్ని రకాల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)