Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Blinkitలో GTA 6 గేమ్.. హైదరాబాద్ సహా ఈ 11 నగరాల్లో క్విక్ డెలివరీ
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
బ్లింకిట్ (Blinkit) సంస్థ GTA 6 గేమ్ విడుదలకు ముందుగా తన యాప్లో ఆర్డర్లను ప్రారంభించి, కొన్ని నిమిషాల్లోనే డెలివరీ చేస్తోంది.
ఇందులో భౌతిక బాక్స్లో గేమ్ డిస్క్ బదులుగా డిజిటల్ డౌన్లోడ్ కోడ్ ఉంటుంది.
ఈ విషయాన్ని బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్: గేమింగ్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ థెఫ్ట్ ఆటో VI (GTA 6) రేపు (2026, నవంబర్ 19, గురువారం) విడుదల కానుండగా, ప్రముఖ క్విక్-కామర్స్ సంస్థ బ్లింకిట్ (Blinkit) గేమర్లకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. గేమ్ విడుదలకు ఒకరోజు ముందే (నవంబర్ 18, బుధవారం) బ్లింకిట్ యాప్లో GTA 6 ఆర్డర్లను ప్రారంభించింది. ఆర్డర్ చేసిన కేవలం కొన్ని నిమిషాల్లోనే గేమ్ బాక్స్ను ఇంటికి డెలివరీ చేస్తోంది. ఈ విషయాన్ని బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా (Albinder Dhindsa) సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
బాక్స్లో డిస్క్ ఉండదు.. మరి ఎలా ఆడాలంటే?:
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)