Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బొలెరో వాహనం ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు
By Eenadu1 min read at Eenadu
In brief
A couple was severely injured when a Bolero vehicle hit their two-wheeler near Boyakonda turn in Punganur mandal on Monday morning.
Both victims were taken to Madanapalle Government Hospital, and Shankar was later shifted to Tirupati Ruia Hospital in critical condition.
The police have registered a case and are investigating the incident.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మదనపల్లి నేర వార్తలు: ద్విచక్రవాహనాన్ని బొలెరో ఢీకొనడంతో దంపతులు తీవ్రంగా గాయపడిన ఘటన పుంగనూరు మండలంలో సోమవారం ఉదయం జరిగింది. మండలంలోని ఎల్ఆర్ బైలు గ్రామానికి చెందిన శంకర్, ఆయన భార్య భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఉదయాన్నే ద్విచక్రవాహనంపై పనికి వెళ్తుండగా చండ్రమాకుల పల్లె సమీపంలో బోయకొండ మలుపులో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శంకర్ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)