Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Bomb Threat: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
By Eenadu||1 min read at Eenadu
In brief
A bomb threat note was found on the mirror in an IndiGo aircraft washroom flying from Phuket, Thailand to Kolkata, causing a commotion.
The flight landed safely, passengers were evacuated, and bomb squads found no suspicious items.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో విమానంలో (IndiGo) బాంబు బెదిరింపు నోట్ (Bomb Threat) కనిపించడం రేపింది. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి కోల్‌కతా బయలుదేరిన విమానంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలోని సిబ్బంది వాష్‌రూం అద్దంపై బాంబు బెదిరింపు సందేశాన్ని గుర్తించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
కోల్‌కతాలో విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది.. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అనంతరం విమానాన్ని ఐసోలేషన్ బేకి తరలించారు. బాంబ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ పోలీసులు తనిఖీలు చేపట్టగా.. విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు.కాగా, శుక్రవారం కూడా విమానాశ్రయంలోని మహిళల వాష్‌రూమ్‌లో ఇలాంటి బాంబు బెదిరింపు నోట్ కనిపించడం గమనార్హం. వరుసగా రెండో సారి ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నిందితుల కోసం సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)