Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Bomb Threats: లక్షలాది ఈమెయిల్స్ సృష్టించి.. బాంబు బెదిరింపులకు పాల్పడేవారికి విక్రయించి
By Eenadu2 min read at Eenadu
In brief
Uttar Pradesh ATS arrested a 24-year-old man from Kanpur for creating and selling millions of fake email IDs, which were used to send bomb threats to schools and key institutions in cities like Delhi, Gurugram, and Mumbai.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో నిత్యం ఏదో ఒక చోట బాంబు బెదిరింపు ఘటనలు (Bomb Threats) వెలుగుచూస్తున్నాయి. ఇటీవల దిల్లీ, గురుగ్రామ్, గౌతమ్బుద్ధనగర్లోని పలు పాఠశాలలకు ఇదేవిధంగా బెదిరింపులు రాగా, దర్యాప్తు చేపట్టిన ఉత్తర్‌ప్రదేశ్ ఏటీఎస్ అధికారులు.. కాన్పుర్‌కు చెందిన అంకిత్ శంఖ్వార్ (24) అనే యువకుడిని అరెస్టు చేశారు. అతడు నకిలీ ఈమెయిల్ ఐడీలను సృష్టించి.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లోని వ్యక్తులకు విక్రయించినట్లు భావిస్తున్నారు. ఈ ఐడీల్లో కొన్నింటిని ఉపయోగించి నొయిడా, దిల్లీ, గురుగ్రామ్, ముంబయిల్లోని పాఠశాలలు, కీలక సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇటీవలి వినియోగించిన ఈమెయిల్ ఐడీని అధికారులు సాంకేతికంగా విశ్లేషించగా.. అది కాన్పుర్ నుంచి యాక్సెస్ చేసినట్లు తేలింది. ఈ క్రమంలోనే అంకిత్ ఆచూకీని గుర్తించారు. అతడు వైఫై, ప్రాక్సీ నెట్‌వర్క్‌లను ఉపయోగించి నకిలీ ఈమెయిల్స్ సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడి నుంచి ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాక్సీ సర్వర్లను ఉపయోగించి సృష్టించిన సుమారు ఐదు లక్షల ఈమెయిల్ ఐడీలతో కూడిన అనేక ఎక్సెల్ ఫైళ్లను ఆ పరికరాల్లో గుర్తించినట్లు సమాచారం. ఆ ల్యాప్‌టాప్‌లో బయటపడిన ఓ మెయిల్ ఐడీని.. ఈ నెల 23న ముంబయి మేయర్ కార్యాలయానికి బాంబు బెదిరింపు పంపడానికి ఉపయోగించినట్లు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)