Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బోనాలతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల ర్యాలీ
By Eenadu1 min read at Eenadu
In brief
National Health Mission (NHM) employees in Karimnagar, Telangana, held a rally on Friday as part of their ongoing indefinite strike, marching from the district collectorate to the Pochamma temple.
The employees prayed for the early resolution of their demands, which they consider just, and stated they will continue the strike until these demands are met.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తెలంగాణచౌక్: జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం కరీంనగర్లో ఎన్హెచ్ఎం ఐకాసా ఆధ్వర్యంలో ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్ నుంచి గోదాం గడ్డలోని పోచమ్మ తల్లి ఆలయం వరకు బోనాలతో ర్యాలీ నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. తమ సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి జిల్లా సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరానికి చేరుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)