Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Botsa Chaitanya: మాజీ మంత్రి బొత్స సోదరుడి కుమారుడి నామినేషన్ తిరస్కరణ
By Eenadu||1 min read at Eenadu
In brief
Former minister Botsa Satyanarayana's nephew, Botsa Chaitanya, had his nomination for a ZPTC seat in Vizianagaram district rejected after Jana Sena leaders complained to the returning officer.
The ZPTC seat is located in Pusapatirega mandal.
Following the rejection, the returning officer's decision was appealed to the District Collector by the YSRCP district president and lawyers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విజయనగరం: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడి కుమారుడు చైతన్య(Botsa Chaitanya) నామినేషన్ తిరస్కరణకు గురైంది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం జడ్పీటీసీ స్థానానికి వైకాపా తరఫున బొత్స చైతన్య నామినేషన్ దాఖలు చేశారు. చైతన్యకు విజయనగరంలో ఓటు ఉందని ప్రాదేశిక ఎన్నికల రిటర్నింగ్ అధికారికి జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై వైకాపా జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, న్యాయవాదులు.. జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)