Skip to content
Set place— choose your constituency

Namasthe Telangana ·

Botsa Satyanarayana | బీసీలకు మరోసారి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు : మాజీ మంత్రి బొత్స

By NT News telugu||1 min read at Namasthe Telangana

Model summary

not written by Namasthe Telangana · not verified

Generated October 1, 2026

  • Former minister Botsa Satyanarayana accused Andhra Pradesh Chief Minister Chandrababu Naidu of betraying the Backward Classes (BCs) regarding reservation policies. Botsa claimed that the government ignored previous court rulings capping reservations and suggested that the current administration is using the issue for political maneuvering.

This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.

Sign in to give feedback

Reader mode

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు ( Chandrababu) బీసీ ( BCs ) లకు మరోసారి ( Backstabbed ) పొడిచారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana ) ఆరోపించారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్ల జీవోను హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళతానని చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. రిజర్వేషన్లు 50శాతం కంటే మించవద్దని కోర్టు గతంలో స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ బీసీలకు రిజర్వేషన్ల పెంపుదల జీవోను తీసుకొచ్చారని విమర్శించారు.

బీసీల పట్ల ప్రేమ ఉంటే పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణకు కేంద్రంపై ఒత్తిడిలు తీసుకురావాలని సూచించారు. వెన్నుపోటు పార్టీలో ఉన్న బీసీ నాయకులు చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని కోరారు. బీసీల మనోభావాలతో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అయితే బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుందని చేస్తుందని పేర్కొన్నారు.

That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.

Read the full story at Namasthe Telangana (opens in a new tab)

Related Stories

How this was analysed

Read by a model across 1 source.

Confidence: High

Blind Read

Every figure on this page is an estimate produced by a model reading this article’s own sentences, and each one is published with what it was measured from. Where we could not measure something confidently, the number is left out rather than rounded into one.

Scored by gemini-3.1-flash-lite under the Standard v1 rubric, with the publisher's identity removed. How this works →

How we measure coverage