Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Boyinapalli | కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు.. బీఆర్ఎస్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The BRS party submitted a memorandum to the Tahsildar of Boyinapalli mandal, demanding it be declared a drought-affected area due to crop losses from insufficient rainfall.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Boyinapalli | బోయినపల్లి రూరల్, అక్టోబర్ 29 : ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతం కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బోయినపల్లి మండలాన్ని వెంటనే మండలంగా ప్రకటించాలని కోరుతూ గురువారం మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కత్తెరపాక కొండయ్య మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో సరిపడా వర్షాలు కురవక పంటల ఎదుగుదల దెబ్బతిన్నదని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల కోసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి సాగు చేసిన రైతులు ఆర్థిక ఇబ్బందులతో…
రాష్ట్రంలో కొన్ని మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న బోయినపల్లిని విమర్శించారు. కరువు మండలాల ఎంపికలో రాజకీయాలకు తావివ్వకుండా క్షేత్రస్థాయిలో వర్షపాతం, పంటల నష్టం, సాగునీటి లభ్యతను పరిశీలించి బోయినపల్లిని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మండల రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులకు నిబంధనల ప్రకారం పరిహారం అందించాలని, లేనిపక్షంలో రైతుల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)