Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Luiz Inacio Lula da Silva won the Brazilian presidential election, securing 51.8% of the vote against his rival Flávio Bolsonaro.
Lula's victory marked a historic comeback after returning to power in 2023, though he now faces a conservative-leaning parliament and significant economic challenges.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Brazil President : లాటిన్ అమెరికా (Latin America) ఖండంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన బ్రెజిల్ (Brazil) రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల పోరులో దిగ్గజ నాయకుడు, బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డ సిల్వా (Luiz Inacio Lula da Silva) ఘన విజయం సాధించారు. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ ఎన్నికల్లో వామపక్ష నాయకుడైన లూలా.. తన ప్రత్యర్థి, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు (Brazil Ex President) జైర్ బోల్సోనారో (Jair Bolsonaro) కుమారుడు, సెనేటర్ ఫ్లావియో బోల్సోనారో (Flavio Bolsonaro) ను ఓడించారు. తద్వారా బ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి బాధ్యతలు…
సుపీరియర్ ఎలక్టోరల్ కోర్ట్ విడుదల చేసిన అధికారిక ఫలితాల ప్రకారం.. లూలా డ సిల్వాకు 51.8 శాతం ఓట్లు రాగా.. బోల్సోనారోకు 48.2 శాతం ఓట్లు దక్కాయి. దాదాపు 40 లక్షల ఓట్ల తేడాతో లూలా ఈ ఎన్నికల్లో సాధించారు. కాగా బ్రెజిల్లో 1980లలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ తర్వాత.. ఓ ఎన్నికల్లో మొదటి విడత ఓటింగ్లో రెండో స్థానంలో నిలిచిన నాయకుడు రన్ఆఫ్ పోరులో గెలిచి దేశాధ్యక్షుడు కావడం ఇదే తొలిసారి. అక్టోబర్ 4న జరిగిన మొదటి విడత పోలింగ్లో ప్లావియో బోల్సోనారో 47 శాతం ఓట్లతో ముందంజలో ఉండగా.. లూలా 45 శాతం ఓట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)