Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బ్రేక్‌డౌన్ లారీని ఢీకొన్న మరో లారీ.. డ్రైవర్ మృతి
By Eenadu||1 min read at Eenadu
In brief
On Saturday night near K. Kotturu in Tekkali, Srikakulam district, a breakdown lorry was hit from behind by another lorry, resulting in the death of the driver, Ravi Yadav (27) from Uttar Pradesh.
Emergency personnel recovered his body from the cabin and transported it to the Tekkali District Hospital, where doctors declared him dead.
The Tekkali police have registered a case and are investigating the incident.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
టెక్కలి పట్టణం: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కె.కొత్తూరు సమీపంలో శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్‌డౌన్ కారణంగా రహదారిపై నిలిచిఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన డ్రైవర్ రవి యాదవ్ (27) క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే పెట్రోలింగ్ సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రవి యాదవ్‌ను అతి కష్టం మీద బయటకు తీసి టెక్కలిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)