Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
BSNL అదిరిపోయే ఆఫర్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 395 రోజుల వ్యాలిడిటీ.. రోజూ 3GB డేటా, అపరిమిత కాల్స్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL రూ.2,799 వార్షిక రీఛార్జ్ ప్లాన్‌పై 395 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.
ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 3GB హైస్పీడ్ డేటా, ఆన్ లిమిటెడ్ కాల్స్, మరియు రోజుకు 100 SMSలు లభిస్తాయి.
BSNL సమాచారం ప్రకారం, ఈ ఆఫర్ నవంబర్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎక్కువ రోజులు వాలిడిటీ కావాలనుకునే వారికి ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. సాధారణంగా ఏడాదికి ఒకసారి రీఛార్జ్ చేసుకునే వారికీ ఇప్పుడు మరో 30 రోజుల ఎక్స్ట్రా వ్యాలిడిటీ లభిస్తోంది. అంటే, ఒకసారి రీఛార్జ్ చేస్తే ఏకంగా 395 రోజుల పాటు వాలిడిటీ పొందొచ్చు.
ముఖ్యంగా ఎక్కువగా ఇంటర్నెట్ ఉపయోగించే వారు, రోజూ ఫోన్ కాల్స్ చేసేవారు, అలాగే ప్రతినెల రీఛార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతకీ ఈ ప్లాన్ ధర ఎంత ? ఇందులో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ? ఎప్పటి వరకు ఈ ఆఫర్ ఉంటుంది? వివరంగా తెలుసుకుందాం....
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)