Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Building collapse: న్యూయార్క్లో కుప్పకూలిన భవనం.. పలువురి మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
A three-story building collapsed in Brooklyn, New York, killing eight people and injuring 17, according to the report.
Rescue teams, including police and firefighters, are conducting operations to locate survivors.
Officials believe the collapse was triggered by excavation work next to the 1930s building.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్ బ్రూక్లిన్లో ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న కొందర్ని ప్రాణాలతో బయటకు తీయగా.. మరికొందరి ఆచూకీ కోసం గాలింపు జరుపుతున్నారు. ఇందుకోసం జాగిలాలనూ ఉపయోగిస్తున్నారు. పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సహా సుమారు 250 మంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమైనట్లు అధికారులు వెల్లడించారు.
కుప్పకూలిన భవనాన్ని 1930లో నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. పక్కన స్థలంలో నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతున్న క్రమంలోనే ఈ పురాతన భవనం కుప్పకూలినట్లు భావిస్తున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)