Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Bullet train corridor: దిల్లీ టు ఆగ్రా 59 నిమిషాల్లోనే.. నార్త్ కారిడార్ బుల్లెట్ రైల్‌కు మోదీ ఆమోదం
By Eenadu2 min read at Eenadu
In brief
Prime Minister Narendra Modi approved the North Corridor bullet train project to connect Delhi with major cities in Uttar Pradesh and Bihar, as announced by Union Railway Minister Ashwini Vaishnaw.
The project, which is expected to significantly reduce travel times between these cities, will be built under the Make in India initiative.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
Bullet train | ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని నగరం దిల్లీతో ఉత్తరప్రదేశ్, బిహార్‌లోని ప్రధాన నగరాలను బుల్లెట్ ట్రైన్‌తో అనుసంధానం చేయడమే లక్ష్యంగా చేపట్టిన నార్త్ కారిడార్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw ) ప్రకటించారు. వారణాసి - దిల్లీ మధ్య కొత్త వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు (north corridor bullet train project) ప్రజల జీవితాలను మార్చేస్తుందన్నారు. నిర్మాణ పనులు పూర్తిగా మేకిన్ ఇండియా ప్రాతిపదికన చేపట్టనున్నట్లు…
ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు సాకారమైతే.. యువత, మధ్యతరగతి వర్గాలు, చిన్న తరహా పరిశ్రమల్లోని కళాకారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తద్వారా ప్రధాని మోదీ రాబోయే 100 ఏళ్ల పాటు ప్రజలకు గుర్తుండిపోతారని తెలిపారు. ఈ రైలు దిల్లీ, ఆగ్రా, కాన్పూర్, లఖ్‌నవూ, అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్, పట్నా, బెంగాల్‌లోని సిలిగుడిని కలుపుతూ అస్సాం గువాహటి వరకు విస్తరించనున్నారు. తద్వారా ప్రయాణ సమయం కూడా తగ్గనుందన్నారు. దిల్లీ నుంచి కాన్పూర్‌కు గంట 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చని తెలిపారు. దిల్లీ నుంచి ఆగ్రాకు 59 నిమిషాల్లో, దిల్లీ నుంచి లఖ్‌నవూకు 2.12గంటల్లో, లఖ్‌నవూ నుంచి వారణాసికి 1.21గంటల్లో, వారణాసి నుంచి దిల్లీకి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)