Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Bullet Train making: భారత్ తొలి ‘బుల్లెట్ రైలు’ మేకింగ్.. ఫస్ట్‌లుక్
By Eenadu1 min read at Eenadu
In brief
According to the article, intensive efforts are underway to make India's first bullet train available between Mumbai and Ahmedabad next year.
The train is being developed using indigenous technology and engineering at the Bharat Earth Movers Limited (BEML) center in Karnataka, which was inspected by Railway Minister Ashwini Vaishnaw.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో మొట్టమొదటగా ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలును (Bharat Bullet Train) వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రైలును స్వదేశీ సాంకేతికతతో స్థానికంగానే అభివృద్ధి చేస్తుండటం విశేషం. ఇందుకు సంబంధించిన పనులు కర్ణాటకలోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) కేంద్రంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. అధునాతన ఇంజినీరింగ్ వ్యవస్థ, స్వదేశీ నైపుణ్యంతో భారత్‌లోని పరిస్థితులకు అనుగుణంగా బుల్లెట్ రైలును రూపొందిస్తున్నారు.
ఈ కేంద్రాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) పరిశీలించి, పనులను పర్యవేక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ బుల్లెట్ రైలును రూపొందించామని, అత్యంత కఠినమైన స్క్వీజ్ టెస్టు (Bullet Train Squeeze test) నిర్వహిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది ముంబయి-అహ్మదాబాద్ మధ్య తొలి రైలు ప్రారంభం కానుందన్నారు. బుల్లెట్ రైలు తయారీ, టెస్టులకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)