Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
According to the article, state bureaucrats in Telangana are experiencing severe mental conflict, leading to an undeclared slowdown and plans to leave the state or take VRS.
They allege that the current Congress government is investigating BRS-era decisions and pressuring them to bypass rules, while also fearing future investigations under a potential BRS return.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Bureaucrats | ‘ఈ ప్రభుత్వం పనైపోయింది. ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నది. రేపు ఎలాగూ బీఆర్ఎస్ వస్తది. గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ పేరుతో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ దిగుతున్నట్ట్టే.. ఇప్పటి తప్పుడు నిర్ణయాలపై రేపు వచ్చే ప్రభుత్వం విచారణలు చేపడితే మా పరిస్థితేంది?’.. రాష్ట్రంలోని బ్యూరోక్రాట్లలో తీవ్ర మానసిక సంఘర్షణ మొదలైంది. అందువల్లే ముఖ్యనేత, బిగ్‌బ్రదర్ ఒత్తిడి చేసినా, పలు ఫైళ్లపై, నిర్ణాయక పత్రాలపై సంతకాలు పెట్టేందుకు జంకుతున్నారు. చెప్పిందల్లా తాము చేయలేమని తెగేసి చెప్తున్నారు. ముఖ్యనేత, బిగ్‌బ్రదర్స్ వ్యవహారశైలికి తోడు షాడో సీఎంవో పెత్తనం వారిలో మరింత ఆందోళన…
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పాలనా యంత్రాంగం మునుపెన్నడూ చూడనంత తీవ్రమైన సంక్షోభంలో మునిగిపోయిందని, ప్రజాభవనం నుంచి సచివాలయం దాకా అప్రకటిత పెన్‌డౌన్ కొనసాగుతున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రాజకీయ నాయకులు చెప్పినట్టు ఫైళ్లపై సంతకాలు చేస్తే రేపు విచారణలు ఎదురోవాల్సి వ స్తుందనే భయం.. చేయకపోతే పాలకుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే ఆందోళనతో ఇ బ్బందులు పడుతున్నట్టు తెలిసింది. అటు పెద్దల ఒత్తిళ్లు.. చట్టపరమైన చికులు మధ్యలో నలిగిపోతున్న బ్యూరోక్రాట్లు రాష్ట్రం నుంచి బయటపడేందుకు మార్గాలు వె తుకుతున్నట్టు సచివాలయ వర్గాల్లోనే ప్రచా రం జరుగుతున్నది. కేంద్ర…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)