Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Business jet crashed in Florida: ట్రంప్ నివాసానికి దగ్గర్లో క్షిపణిలా కూలిన విమానం.. రోడ్డుపై భారీ గొయ్యి..
By Eenadu2 min read at Eenadu
In brief
A business jet crashed in Florida, near Donald Trump's Mar-a-Lago resort, resulting in the deaths of all nine passengers.
The incident occurred on a road in Palm Beach County, where the aircraft descended rapidly and exploded, creating a large crater.
Authorities and transport safety boards have launched an investigation into the crash.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
Business jet crashed in Florida| ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాలోకి ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న ట్రంప్ నివాసం వద్ద ఘోర విమాన ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న బిజినెస్ జెట్ అత్యంత వేగంతో క్షిపణి మాదిరిగా నడిరోడ్డుపై కూలిపోయింది. ఆ వెంటనే భారీ అగ్నిగోళంలా పేలిపోయింది. ఆ ప్రమాద తీవ్రతకు విమానంలో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడింది.
అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ ప్రాంతం నుంచి బహమాస్‌కు బయల్దేరింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని (Florida) పామ్ బీచ్ కౌంటీలో రోడ్డుపై ఇది కూలిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రిసార్ట్ ‘మార్-ఎ-లాగో’కు 14 కి.మీ. దూరంలోనే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. అలాగే నివాస ప్రాంతాలు, వాహనాలకు దూరంగా పడటంతో భారీ ప్రాణనష్టం తప్పింది. కానీ, రోడ్డుపై మాత్రం పెద్ద గుంత ఏర్పడింది. కూలిపోవడానికి ముందు విమాన సిబ్బంది నుంచి ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్‌కు సందేశం వచ్చింది. విమానం అదుపు తప్పి వేగంగా ఎత్తును కోల్పోతుందని వారు భయాందోళనకు గురయ్యారని స్థానిక మీడియా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)