Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
బుట్టాయగూడెంలో.. సిపిఎం జెడ్పిసిటి అభ్యర్థి తెల్లం నాగమణికి ప్రజాదరణ
By Prajasakti2 min read at Prajasakti
In brief
The CPM's ZPTC candidate Thallam Nagamani is contesting the elections in Buttaigudem, Eluru district, based on a platform of resolving public issues and championing tribal rights.
The article reports that the CPM has been at the forefront of movements for tribal rights, land rights, and employment for various communities in the agency area.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Prajasakti so farWhat is this?
ప్రజాశక్తి- బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా) : ఏలూరు జిల్లా బుట్టాయగూడెం జెడ్పిటిసి ఎన్నికలు ఉత్కంఠ భరితంగా మారాయి. గిరిజనులకు నిరంతరం అండగా ఉంటూ అనేక నిర్వహించిన తెల్లం నాగమణి జెడ్పిటిసి అభ్యర్థిగా సిపిఎం నుంచి పోటీలో ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సిపిఎం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ ప్రధాన పార్టీలు గిరిజనుల హక్కులను . దశాబ్దాలుగా గిరిజనుల హక్కుల కోసం సాగుతున్న ఉద్యమాల్లో సిపిఎం అగ్రభాగాన ఉంది. బుట్టాయగూడెం ఏజెన్సీలో గిరిజనులు, మహిళలు, ఉద్యోగుల సమస్యలపై అనేక ఏళ్లుగా పలు పోరాటాలు నడిపింది. ప్రజా సమస్యల…
జెడ్పిటిసి ఎన్నికల్లోనూ తమ ప్రణాళిక ముందుగానే సిపిఎం విడుదల చేసింది. బుట్టాయగూడెం మండలంలో విద్య, వైద్య సౌకర్యాల మెరుగు కోసం కృషి చేస్తామని చెబుతోంది. రైతులకు సాగునీటి సౌకర్యం, విద్యుత్, పంటలకు గిట్టుబాటు ధరల కోసం కృషి చేస్తామని ప్రకటించింది. గిరిజన యువతకు ఉపాధి కోసం జిఒ నెంబర్ 3 అమలుకు కృషి, గిరిజన యువతకు క్రీడల్లో ప్రోత్సాహం కోసం కళాశాలలు, పాఠశాలల్లో సౌకర్యాల మెరుగుకు కృషి చేస్తామంటూ ప్రచారం నిర్వహిస్తోంది. గిరిజన యువతకు స్కిల్ డెవలప్మెంట్కు శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం కృషి చేస్తామని, ఐటిడిఎలో పథకాల అమలు, అర్హులకు అందేలా కృషి చేస్తామని, రోడ్లు, కల్వర్టులు అభివృద్ధి కోసం కృషి…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)