Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బ్యాలెట్ అంటే బీజేపీకి భయమెందుకు?!
By NT News telugu11 min read at Namasthe Telangana
In brief
ఈ వ్యాసంలో, బ్యాలెట్ విధానానికి బదులుగా ఈవీఎంలను ఉపయోగించడంపై రచయిత సందేహాలు వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వం ఈవీఎంలను సమర్థిస్తూ బ్యాలెట్ పద్ధతిని వ్యతిరేకిస్తోందని, ఎన్నికల కమిషన్ (ఈసీ) కూడా దీనికి మద్దతు ఇస్తోందని ఆరోపించారు.
గతంలో ఈవీఎంలను వ్యతిరేకించిన బీజేపీ నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటిని సమర్థిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాసం పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఓటరు తనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తి… నచ్చిన ఓటరుతో ఓటు వేయించుకోవడం బీజేపీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ప్రజాస్వామ్య విధానం. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘సర్’ ప్రక్రియతో దేశవ్యాప్తంగా బీజేపీ ఈ కొత్త విధానం అమలుకు సిద్ధమవుతున్నది. ప్రజలు ఎంచుకున్న పార్టీలు అధికారంలోకి రావడం కాకుండా… పార్టీలు ఎంచుకున్న పౌరులు మాత్రమే ఓటు వేసే వ్యవస్థను బీజేపీ తీర్చిదిద్దుతున్నది.
ప్రజలు తమకు నచ్చిన పార్టీకి స్వేచ్ఛాయుతంగా ఓటేయడమే అసలైన ప్రజాస్వామిక విధానం. అలాంటి వాతావరణాన్ని చంపేయడమంటే ప్రజాస్వామ్యాన్ని చేయడమే!
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)