Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Cab Driver: భార్యను, ఆమె బంధువుల్లో ఆరుగుర్ని కడతేర్చిన క్యాబ్ డ్రైవర్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
In Bengaluru, a cab driver named Indu Sekhar murdered his wife and six of her maternal relatives after experiencing marital disputes.
According to the police, he bludgeoned his wife with a stone, buried her in Nandi Hills, and then lured his wife's brothers, sisters-in-law, and niece to his home to murder them.
The investigation was initiated after Nalin's mother filed a missing person complaint regarding her daughter.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగుళూరులో క్యాబ్‌డ్రైవర్(Cab Driver)గా చేస్తున్న ఇందూశేఖర్.. ఏడు హత్యలకు పాల్పడ్డాడు. తొలుత భార్యను చంపి, ఆ తర్వాత ఆమె తల్లి తరపున బంధువులను ఆరుగురిని హతమార్చాడు. పదేపదే భార్యాభర్తలమ మధ్య గొడవలు జరిగేవి, అయితే భార్య తల్లి, ఆమె అన్నావదినలు .. భార్యకే సపోర్టు ఇవ్వడం ఇందుశేఖర్కు నచ్చలేదు. దీంతో పగపట్టి వాళ్లను మర్డర్ చేశాడు. ఈ హత్యలకు చెందిన వివరాలను పోలీసులు వెల్లడించారు. బెంగుళూరులోని రాజాజినగర్‌లో ఇందుశేఖర్ నివసిస్తున్నాడు. సునితతో రెండు దశాబ్ధాల క్రితం అతనికి పెళ్లి అయ్యింది. అయితే తరుచూ భార్యాభర్తలు…
పోలీసుల కథనం ప్రకారం సునితను తొలుత హత్య చేశాడు. ఓ బండరాయితో ఆమె తలపై మోదాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని నంది హిల్స్‌కు తీసుకువెళ్లి ఖననం చేశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు తన భార్య స్నేహితులతో కలిసి ట్రిప్‌కు వెళ్లినట్లు పక్కింటి వారిని నమ్మించాడు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందన్నాడు. ఆ తర్వాత రోజు ఒక్కొక్కరిగా బంధువులను ఇంటికి ఆహ్వానించాడు. బామ్మర్దులు శివకుమార్, శంకర్లను ముందుగా ఇంటికి పిలిచాడు. తాగుడు పార్టీ చేసుకుందామని చెప్పి వారిని మర్డర్ చేశాడు. ఆ తర్వాత వాళ్ల భార్యలు నళిని, దివ్యలను కూడా హతమార్చాడు. అత్త రూపవతి, శంకర్ ఏడేళ్ల కొడుకు పునీత్‌ను కూడా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)