Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Cancer | 50 రకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించే కొత్త రకమైన పరీక్ష.. ఏంటిది.. క్యాన్సర్ను ఎలా గుర్తిస్తుంది..?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Galleri test is a blood test that can screen for over 50 types of cancer and identify the organ of origin.
According to experts, the test has significant limitations, with a low accuracy rate for early-stage cancers and no proven reduction in mortality.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Cancer | క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఒకే రక్త నమూనాతో 50కి పైగా రకాల క్యాన్సర్లను గుర్తించగలుగుతామని చెబుతున్న గల్లెరి పరీక్షపై ఆసక్తి పెరుగుతోంది. ఈ పరీక్షను అభివృద్ధి చేసిన సంస్థ వాదనల ప్రకారం.. లక్షణాలు కనిపించకముందే క్యాన్సర్కు సంబంధించిన సంకేతాలను గుర్తించవచ్చు. అయితే పరిశోధనల్లో ఈ పరీక్షకు కొన్ని పరిమితులు ఉన్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా ప్రారంభ దశ క్యాన్సర్లను గుర్తించడంలో ఇది అంత సమర్థవంతంగా లేదని, క్యాన్సర్ మరణాల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఇప్పటివరకు నిరూపితం కాలేదని . అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ సలహా మండలి గత సెప్టెంబర్ 23న ఈ పరీక్షకు అనుమతి…
గల్లెరి పరీక్ష రక్తంలోని క్యాన్సర్ కణాల నుంచి విడుదలయ్యే డీఎన్ఏ ముక్కలను పరిశీలిస్తుంది. వాటిపై ఉండే ప్రత్యేకమైన మిథైలేషన్ గుర్తులను గుర్తించి, యంత్ర అభ్యాస పద్ధతుల ద్వారా క్యాన్సర్ సంకేతాలు ఉన్నాయా లేదా అని ఫలితం ఇస్తుంది. 50కి పైగా క్యాన్సర్లను గుర్తించే అవకాశం, క్యాన్సర్ ఏ అవయవం నుంచి మొదలై ఉంటుందో అంచనా వేయగలగడం దీని ప్రత్యేకతలు. ఒక అధ్యయనంలో పరీక్ష చేయించుకున్న 32 వేల మందిలో 173 మందికి క్యాన్సర్ నిర్ధారణ కాగా, వారిలో 91 శాతం మందికి క్యాన్సర్ రకాన్ని ఈ పరీక్ష సరిగ్గా అంచనా వేసింది. తప్పుడు పాజిటివ్ ఫలితాలు కూడా సుమారు 0.5 శాతమేనని పరిశోధకులు తెలిపారు. అయితే మూడు సంవత్సరాల పాటు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)