Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cancer Drug Prices: భారీగా తగ్గిన క్యాన్సర్ ఔషధాల ధరలు
By Eenadu1 min read at Eenadu
In brief
The central government has capped trade margins on non-scheduled cancer drugs at 30% to reduce the financial burden on patients.
The National Pharmaceutical Pricing Authority (NPPA) released a list of 543 brand-name cancer drugs with revised MRPs, effective from November 9.
The list was compiled based on information provided by manufacturers as of October 27.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: క్యాన్సర్ బాధితులపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా.. షెడ్యూల్డ్ పరిధిలోకి రాని అన్ని రకాల క్యాన్సర్ ఔషధాల ఎంఆర్పీపై ట్రేడ్ మార్జిన్లను 30 శాతానికి పరిమితం చేయాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఈ క్రమంలోనే సవరించిన ఎంఆర్పీ ధరలతో 543 బ్రాండ్ల క్యాన్సర్ ఔషధాల జాబితాను (Cancer Drug Prices) ‘నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ’ (NPPA) విడుదల చేసింది. ఈ ధరలు నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది. అక్టోబరు 27 నాటికి ఆయా తయారీ సంస్థలు అందించిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు పేర్కొంది.
ఎన్పీపీఏ జాబితా ప్రకారం.. BEVACIZAB అనే బ్రాండ్ ఇంజెక్షన్ ధర ఇదివరకు రూ.21,767.70గా ఉండగా.. సవరణ అనంతరం రూ.5,930.13కి దిగివచ్చింది. Debrumab 60mg అనే బ్రాండ్ ఇంజెక్షన్ ధర రూ.22,031.25 నుంచి రూ.5,941కు తగ్గింది. ఇదిలా ఉండగా.. ఈ నెల 17న 137 నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ ఔషధాల ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్‌ను ఎన్పీపీఏ ప్రకటించింది. సవరించిన ధరల వివరాలను అందజేయాలని తయారీదారులను ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా జాబితాను విడుదల చేసింది. తయారీదారులు సవరించిన ధరలను తమకు సమర్పించినప్పుడల్లా ఇది అప్డేట్ అవుతుందని తెలిపింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)