Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Canva: కాన్వాలో లేఆఫ్‌లు.. 22 శాతం మంది ఉద్యోగులపై వేటు
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reports that the Australian graphic design software company Canva is laying off 22% of its global workforce, approximately 1,271 employees.
CEO Melanie Perkins announced the decision, citing cost reduction, technological simplification, and capital reallocation toward artificial intelligence and high-growth sectors.
The company stated it is also offering assistance packages to the affected employees.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ఖర్చులు తగ్గించుకోవడం, వ్యవస్థలను కొత్త టెక్నాలజీతో సరళీకరిస్తుండటం, మూలధనాన్ని కృత్రిమ మేధ, అధికవృద్ధి రంగాలవైపు మళ్లిస్తుండటం వంటి కారణాలతో కంపెనీలు సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ ఖాతాలో ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ సంస్థ కాన్వా కూడా చేరింది. తమ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 22 శాతం మంది (1,271) ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది (Canva Layoffs). గత దశాబ్ద కాలంలో మొదటిసారిగా కంపెనీ వృద్ధి రేటు మందగించడంతో పాటు సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ మెలానీ పెర్కిన్స్ వెల్లడించారు.
ఉద్యోగాల కోతలతో పాటు పలువురి స్థానాల్లో మార్పులు, ఇతర ప్రాంతాలకు తరలింపులు వంటి చర్యలు ఉంటాయని పెర్కిన్స్ పేర్కొన్నారు. ప్రభావిత ఉద్యోగులకు సహాయ ప్యాకేజీ ప్రకటించారు. ఇదీ చదవండి: యాపిల్ రికార్డు ఆదాయాలు
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)