Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
A car traveling from Jammikunta to Peddapalli lost control after attempting to avoid a scooter near Rampalli village in Peddapalli district.
The vehicle crashed into a tree, but a major accident was avoided.
Six people, including three men, two women, and a child, sustained injuries and were rushed to the local hospital via 108.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Car Accident | పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 21 : పెద్దపల్లి జిల్లా పరిధిలో పెను ప్రమాదం తప్పింది. పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మికుంట నుంచి పెద్దపల్లి వైపు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న స్కూటీని తప్పించబోయి రాంపల్లి శివారులో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పెనుప్రమాదం తప్పినప్పటికీ ఆరుగురికి గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారికి గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో వారిని వెంటనే 108 ద్వారా పెద్దపల్లి దవాఖానకు తరలించారు. కుటుంబసభ్యులంతా జమ్మికుంటలో జరిగిన ఓ ఫంక్షన్కు హాజరై TS 22 C 7888 నంబర్ గల కారులో తిరిగి వస్తున్న క్రమంలో ఆ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)