Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- A car accident on the Uppal-Nagole road near Metro Pillar 813 in Hyderabad caused a massive water pipeline to rupture, leading to significant water wastage and disruption of water supply to multiple areas. A 24-year-old passenger in the car died on the spot.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Car Accident | ఉప్పల్ -నాగోల్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మెట్రో పిల్లర్ నంబర్ 813 వద్ద రోడ్డుపక్కనున్న భారీ వాటర్పైప్లైన్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని హయత్ నగర్ కు చెందిన వినీత్ చౌదరి (24)గా గుర్తించారు.
పైప్‌లైన్ పగలడంతో నీరు సుమారు 100 మీటర్ల ఎత్తుకు లేచింది. నీరు భారీగా రోడ్డుపైకి చేరుకుంటుండంతో వాహనరాకపోకలు స్తంభించిపోయాయి. పైప్ లైన్ పగలడంతో బీఎన్ రెడ్డి నగర్, ఉప్పల్, వనస్థలిపురం, రామంతపూర్, బీరప్పగడ్డ, ఆటోనగర్, ప్రకాష్ నగర్, బేగంపేట, పద్మారావునగర్, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్, కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, నల్లగుట్ట, మెట్టుగూడ, వైశాలినగర్, మీర్పేట్, బడంగ్పేట్, బాలాపూర్, మారేడ్‌పల్లి వంటి ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ సమాచారమందుకున్న జలమండలి అధికారులు, పోలీసులు పునరుద్దరణ చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లిస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)