Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
career algorithm: సెట్ చేసుకుందామా కెరియర్ అల్గారిథమ్
By Eenadu3 min read at Eenadu
In brief
The article explains how social media algorithms work and suggests students and job seekers can apply the same principles to their careers by focusing on relevant skills, digital profiles, and keywords.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
మీరు ఏదైనా సోషల్ మీడియాలో ఒక డ్యాన్స్ రీల్ లేదా ఏదైనా ఉత్పత్తి యాడ్ చూశారనుకుందాం.. ఆ తర్వాతి నిమిషమే మీ ఫీడ్ మొత్తం డ్యాన్స్ వీడియోలూ, ఆ ఉత్పత్తుల ప్రకటనలతో నిండిపోతుంది. అంటే, మనం వేటిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నామో.. అల్గారిథమ్ దాన్నే మన ముందు ప్రత్యక్షమయ్యేలా చేస్తుందన్నమాట. విద్యార్థులూ, ఉద్యోగార్థులూ ఇదే సూత్రాన్ని కెరియర్‌కూ వర్తింపజేయాలి. రోజువారీ అలవాట్లే మీ విజయాన్ని నిర్దేశిస్తాయి.
ఈ ‘ఫీడ్‌బ్యాక్ లూప్’ ఏ ఒక్కసారికో పరిమితం కాదు. మనం పాఠశాలలో చేరిన దగ్గర్నుంచీ కాలేజీలో అడుగుపెట్టి, ఉద్యోగం సాధించాక ఆ తర్వాత ప్రయాణంలోనూ ఇవే అల్గారిథమిక్ సూత్రాలు పనిచేస్తుంటాయి. అంటే, మనం దేనిపైన ఆసక్తి కలిగి ఉంటామో ఆ అంశంపైనే దృష్టి కేంద్రీకరిస్తాం. ఉదాహరణకు మీరు కొత్త కారు కొనాలి అనుకుంటున్నారు. ఏ రంగు కావాలో కూడా నిర్ణయించుకున్నారు. అయితే, అంతకుముందు వరకూ ఆ మోడల్‌తోపాటు మీకు నచ్చిన రంగు కార్లను రోజూ పదుల సంఖ్యలో చూస్తూనే ఉన్నా అంతగా గమనించి ఉండరు. కానీ, మీరు ఆ మోడల్ కొనాలనుకుని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ మీకు ఆ కార్లే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక్కడ మారింది మీ అల్గారిథమ్ మాత్రమే!…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)