Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
CBI Raids | రైస్ మిల్లర్లపై సీఐడీ దాడులు… నిజామాబాద్, కరీంనగర్, ములుగులో అక్రమాలు
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
The Telangana CID registered three criminal cases and arrested 14 rice millers across Nizamabad, Karimnagar, and Mulugu districts for allegedly supplying inferior 'doddhu' (coarse) rice instead of allocated 'sanna' (fine) rice to the Food Corporation of India (FCI).
According to the CID, this scheme caused an estimated financial loss of approximately Rs.
243.69 crores to the state exchequer, though the investigation is ongoing to determine the actual loss.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
CBI Raids |హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సన్న ధాన్యం కేటాయింపుల నుంచి బియ్యం సరఫరా వరకు అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై తెలంగాణ సీఐడీ మూడు కేసులు నమోదు చేసింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు సన్నబియ్యం సరఫరా చేయాల్సి ఉండగా.. కొన్ని రైస్‌మిల్లులు నాసిరకం, దొడ్డు బియ్యం సరఫరా చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఐడీ పేరొన్నది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసి, 14 మంది మిల్లర్లను అరెస్టు చేసినట్టు సీఐడీ డీజీ చారుసిన్హా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
2025-26 వానకాలంలో తెలంగాణ ప్రభుత్వం 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఎఫ్‌సీఐకి 59.60 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. సన్నధాన్యం కేటాయింపులు పొందిన కొందరు మిల్లర్లు.. ఆ ధాన్యాన్ని బహిరంగ మారెట్‌కు తరలించి, దాని స్థానంలో తకువ ధరకు లభించే దొడ్డుబియ్యాన్ని పాలిష్ చేసి సరఫరా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇందులో రాష్ట్రం వెలుపలి నుంచి సేకరించిన బియ్యం కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)