Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
CBSE Exams 2027: ఫిబ్రవరి 16 నుంచి CBSE 10, 12వ తరగతి పరీక్షలు.. డేట్ షీట్స్ విడుదల
By Eenadu1 min read at Eenadu
In brief
According to CBSE Controller of Examinations Sanyam Bhardwaj, the date sheets for the 2027 Class 10 and 12 board examinations have been released, with both sets of exams starting on February 16.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
CBSE 2027 Exams | దిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న పది, 12వ తరగతి బోర్డు పరీక్షల డేట్ షీట్లను సీబీఎస్ఈ (CBSE) విడుదల చేసింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఈ మేరకు డేట్ షీట్లను వెబ్సైట్లో పెట్టింది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 16 నుంచి మార్చి 9 వరకు జరుగుతాయని బోర్డు కంట్రోలర్ (ఎగ్జామ్స్) సన్యం భరద్వాజ్ తెలిపారు. (CBSE Exams Datesheets Released)
డేట్షీట్ల కోసం క్లిక్ చేయండి
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)