Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The central government announced that the nationwide Census 2027 will be conducted from January 25 to February 28.
The official reference date for the census has been set as midnight on March 1, 2027.
Special exclusions from the schedule were granted for states with upcoming assembly elections and for snow-affected areas.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Census 2027 | న్యూఢిల్లీ, అక్టోబర్ 30 : దేశవ్యాప్తంగా 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎన్నికలు జరగనున్న రాష్ర్టాలు, మంచు ప్రభావిత ప్రాంతాలకు ఈ షెడ్యూల్ నుంచి మినహాయింపు ఇచ్చారు. జనగణనకు 2027 మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలను ప్రామాణిక తేదీగా నిర్ణయించారు. రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృతుంజయ్ కుమార్ నారాయణ్ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. మణిపూర్ (తదుపరి ప్రకటన వెలువడే వరకు), గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లోని మంచు ప్రభావిత ప్రాంతాలు మినహా మిగిలిన…
ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభానికి ముందు జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలకు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఎవరూ లెక్కింపులో మిగిలిపోకుండా చూసేందుకు మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక రివిజన్ రౌండ్ నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ర్టాల్లో జనగణన షెడ్యూల్‌పై మినహాయింపులు ప్రకటించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)