Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Census 2027: జనవరి 10 నుంచి 24 వరకు స్వీయ గణన
By Eenadu2 min read at Eenadu
In brief
The Telangana government issued a notification on Monday for the second phase of the 2027 census, allowing residents to self-register via an app from January 10 to January 24.
Following this, enumerators will visit households from January 25 to February 28, and a revision round will run from March 1 to 5.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకూ ఇంటింటికీ గణకులు రెండోదశ జనగణనకు నోటిఫికేషన్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో జనగణన రెండోదశ కింద ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రతి ఒక్కరూ జనగణన యాప్లో సొంతంగా తమ వివరాలను నమోదు చేసే స్వీయగణనకు 2027 జనవరి 10 నుంచి 24 వరకు అవకాశం కల్పించారు. ఆ తరవాత జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకూ గణకులు ఇంటింటికీ వచ్చి ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలను యాప్లో నమోదు చేస్తారు. మార్చి 1 నుంచి 5 వరకూ ఆ వివరాలను పునఃపరిశీలన (రివిజనల్ రౌండ్) కార్యక్రమం చేపడతారు. అధికారులు అక్కడక్కడ ఇళ్లకు వెళ్లి వివరాల నమోదు సరిగా ఉందా? లేదా? అని తనిఖీ చేస్తారు. గణకులు ఎక్కడైనా తప్పులు నమోదు చేస్తే నిబంధనల ప్రకారం…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)