Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Census 2027: జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా జనగణన
By Eenadu1 min read at Eenadu
In brief
The central government announced that the 2027 Population Census will begin nationwide on January 25, 2027, and continue until February 28, 2027.
The Registrar General of India issued a notification stating that the census will not be conducted in certain states and areas with high snowfall intensity.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా జనగణన (Population Census) చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, మంచు తీవ్రత ఉండే ప్రాంతాలు మినహా అన్ని రాష్ట్రాల్లో ఫిబ్రవరి 28 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవాలతోపాటు లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్లోని మంచు తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జనగణన (Census 2027) ఉండదని పేర్కొంది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది.
జనగణనకు రిఫరెన్స్ తేదీగా 2027 మార్చి 1ని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మార్చి ఒకటి నుంచి ఐదో తేదీ వరకు సవరణల కోసం సమయం ఇచ్చారు. ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునేందుకు జనవరి 10 నుంచి జనవరి 24 వరకు వీలు కల్పించారు. ఆన్లైన్ లేదా నిర్దేశిత విధానంలో ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. అనంతరం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించనున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)