Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Central Government conducted a month-long special cleaning campaign across all departments from October 2 to 31, earning over Rs 970 crore by selling scrap, with the Railway Ministry contributing the highest share of Rs 618.06 crore.
The campaign also cleared over 277.82 lakh square feet of office space and resolved nearly 10 lakh public grievances.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు అన్ని శాఖల్లో స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించింది. ఆరో విడతలో వ్యర్థాల తొలగింపు ద్వారా రూ.970 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించింది. కేవలం ఎలక్ట్రానిక్ వ్యర్థాల ద్వారానే సుమారు రూ. 50 కోట్లు సమకూరాయి. (Centre earns Rs 970 crore from scrap ) 2021లో మొదలైన వార్షిక స్వచ్ఛతా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి 31 వరకు ‘స్పెషల్ క్యాంపెయిన్ 6’ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని సుమారు 19.89 లక్షల ప్రదేశాల్లో క్లీనింగ్ డ్రైవ్ చేపట్టారు. 277.82 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఖాళీ…
కాగా, ఆరో విడతలో వ్యర్థ పదార్థాలను (స్క్రాప్) విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 970.33 కోట్లు సంపాదించింది. స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కంటే సుమారు 16 శాతం ఎక్కువ అని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యర్థాల అమ్మకం ద్వారా రైల్వే బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ రూ. 618.06 కోట్ల అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. దీని తర్వాత సైనిక వ్యవహారాల శాఖ రూ. 88.96 కోట్లు, బొగ్గు మంత్రిత్వ శాఖ రూ. 61.41 కోట్లు, పెట్రోలియం-సహజ వాయువుల మంత్రిత్వ శాఖ రూ. 34.81 కోట్లు సంపాదించాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)