Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
చాలామందికి బిల్లులు ఇవ్వట్లే!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
TPCC president Mahesh Kumar Goud responded to MLA Anirudh Reddy's claim that only he was not paid bills by stating that many places in the state are facing a fund shortage.
He also criticized Prime Minister Modi's tweet regarding Congress's performance in MLC elections, asserting that where seats are won matters more than the count.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఒక్కరికే బిల్లులు చెల్లించడం లేదని చెప్పడం సరికాద ని, రాష్ట్రంలో చాలాచోట్ల నిధుల కొరత ఉన్నదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అంగీకరించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుల మంజూరు విషయంలో ఇటీవల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందించారు. అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదని పీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీ సులు ఇచ్చి వివరణ తీసుకుంటుందని చెప్పా రు. నవంబర్ 1న ఢిల్లీ ర్యాలీకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ట్రైన్స్ కోసం అర్జీ పెట్టుకుంటే ఇ…
ఇదే సౌత్ సెంట్రల్ రైల్వే గతంలో తాము బీసీ ధర్నా కోసం ఢిల్లీకి వెళ్లేందుకు మూడు రోజుల ముందు దరఖాస్తు పెట్టుకుంటే రైళ్లు ఇచ్చిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకున్నదని ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ .. రాజకీయాల్లో ఎన్ని సీట్లు గెలిచామన్నది కాదు, ఎక్కడ గెలిచామన్నది ముఖ్యమని పేర్కొన్నారు. మోదీకి ప్రెస్మీట్లు పెట్టి జర్నలిస్టుల ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేదని, అందుకే సోషల్‌మీడియాలో పోస్టులు మాత్రమే పెడుతుంటారని విమర్శించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)