Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
చామల ఎవడు.. కమిటీలు ప్రకటించే అధికారం ఆయనకెక్కడిది?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
According to the article, a power struggle erupted between TPCC president Mahesh Kumar Goud and media department chairman Chamala Kiran Kumar Reddy over the appointment of media coordinators and TV debate panelists.
Mahesh Kumar Goud halted the orders, claiming they were made unilaterally without his approval, while Kiran Kumar Reddy defended his actions as being done on the instructions of AICC media department national chairman Pawan Khera.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర కాంగ్రెస్‌లో మరోసారి . టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, టీపీసీసీ మీడియా విభాగం చైర్మన్ చామల కిరణ్ కుమార్‌రెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యనేత వర్గీయుడిగా గుర్తింపుపొందిన భువనగిరి ఎంపీ, టీపీసీసీ మీడియా విభాగం చైర్మన్ చామల కిరణ్ కుమార్‌రెడ్డి సోమవారం రాష్ట్రస్థాయి అధికార ప్రతినిధులు, టీవీ డిబేట్ ప్యానెలిస్టులు, మీడియా కోఆర్డినేటర్లను నియమించారు. టీవీ డిబేట్ ప్యానెలిస్టులుగా 16 మందిని, మీడియా కోఆర్డినేటర్లుగా నలుగురిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. మహేశ్‌కుమార్ గౌడ్, ఏఐసీసీ మీడియా అండ్…
వాస్తవానికి టీపీసీసీ మీడియా కమిటీ నియామకాలకు ముందు మహేశ్‌కుమార్‌గౌడ్, చామల కిరణ్ కుమార్‌రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేసినట్టు తెలిసింది. పార్టీ జూన్‌లో ప్రతిపాదించిన నేషనల్ టాలెంట్ హంట్ మార్గదర్శకాల ప్రకారం నిజమైన ప్రతిభ, సంస్థాగత విధేయత ఉన్నవారికే స్థానం కల్పిస్తూ సమతుల్యమైన జాబితాను రూపొందించినట్టు సమాచారం. ఆ లిస్టులో విధేయుల కంటే ఉన్నాయని ముఖ్యనేత అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. టీవీ డిబేట్లలో పార్టీ లైన్ మాట్లాడేవారితో ప్రయోజనం లేదని, ముఖ్యనేత వ్యక్తిగత స్వరం వినిపించేవారు కావాలని పట్టుబట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే రాత్రికిరాత్రి ముఖ్యనేత వర్గం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)