Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
చారిత్రక మెట్ల బావుల్లో ‘కళా సంబరం’
By Eenadu1 min read at Eenadu
In brief
హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీజీటీడీసీ ఎండీ క్రాంతి వల్లూరు మరియు ఇతర వ్యవస్థాపకులు మాదాపూర్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ‘బావోలీ ఆర్ట్ సంగం-2026’ వివరాలను వెల్లడించారు.
డిసెంబరు 1 నుంచి జనవరి 10 వరకు జరగనున్న ఈ ఉత్సవంలో దేశ, విదేశాల నుంచి 200 మందికిపైగా కళాకారులు పాల్గొననున్నారని, మెట్ల బావులున్న ప్రాంతాలతోపాటు గోల్కొండ కోటలోనూ ప్రదర్శనలు జరుగుతాయని వారు వివరించారు.
చెరువుల పునరుద్ధరణతో పాటు చారిత్రక మెట్ల బావుల పరిరక్షణపైనా హైడ్రా దృష్టిసారించిందని రంగనాథ్ చెప్పారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బావోలీ ఆర్ట్ సంగం పేరిట.. 1 నుంచి సాంస్కృతికోత్సవం: రంగనాథ్
మాదాపూర్, న్యూస్టుడే: దేశంలోనే తొలిసారిగా మెట్ల బావుల ఆధారిత కళా ఉత్సవం ‘బావోలీ ఆర్ట్ సంగం (బీఏఎస్)-2026’కు నగరం ఆతిథ్యమివ్వబోతోంది. డిసెంబరు 1 నుంచి వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఈ సాంస్కృతిక వేడుక జరగనుంది. శనివారం మాదాపూర్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) ఎండీ క్రాంతి వల్లూరు, ఉత్సవ వ్యవస్థాపకులు కల్పనా రమేశ్, అన్నపూర్ణలు ఈ వివరాలను వెల్లడించారు. ‘‘ఈ వేడుకల్లో దేశ, విదేశాల నుంచి 200 మందికిపైగా కళాకారులు పాల్గొననున్నారు. కథక్, గజల్స్, సూఫీ నైట్స్, నాటకాలు, జాజ్, జానపద సంగీత ప్రదర్శనలు ఉంటాయి. కళలు, వారసత్వ సంపద, నీటి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)