Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
చార్జీలు ఎక్కువుంటే విమానంలో వెళ్లొద్దు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Supreme Court declined to hear a Public Interest Litigation (PIL) challenging the 700% increase in flight fares, advising the petitioner to find alternative modes of transport.
The article also covers the central government's new regulations under the Bharatiya Vayuyan Niyam 2026, which allow for government intervention to control ticket prices during extraordinary circumstances.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ, నవంబర్ 2: విమాన చార్జీల పెరుగుదలకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. విమాన చార్జీలు 700 శాతం వరకు పెరిగాయన్న పిటిషనర్ వాదనపై స్పందించిన న్యాయస్థానం విమానంలో ప్రయాణించకండి. వేరే మార్గం చూసుకోండి అని వ్యాఖ్యానించింది. విమాన చార్జీలు 700% వరకు పెరిగాయని జస్టిస్ జే విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట పిటిషినర్ తరఫు న్యాయవాది వాదించారు. విమాన ప్రయాణం ఒక అత్యవసర సేవ అని, టికెట్ ధరలను ఇంత భారీగా పెంచడం రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వాదనలను వినడానికి నిరాకరించిన కోర్టు…
విమాన చార్జీల పెంపు ఇలా& 2025లో విమాన ధరల గురించి ఫిర్యాదులు తెరపైకి వచ్చాయి. మహా కుంభమేళా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అనేక మార్గాల్లో టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇది విమానయాన సంస్థల ధరల విధానాలపై ప్రశ్నలకు దారితీసింది. మహా కుంభమేళా, పండుగలు, ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు వంటి సమయాల్లో ప్రజలకు విమాన ప్రయాణం అత్యంత అవసరమైనప్పుడు, విమానయాన సంస్థలు చార్జీలను ఎందుకు అనేక రెట్లు పెంచుతున్నాయని విమర్శకులు ప్రశ్నించారు. సామాజిక కార్యకర్త ఎస్ లక్ష్మీనారాయణన్ 2025లో విమాన ధరలను పర్యవేక్షించేందుకు నియంత్రిత సంస్థ ఉండాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)