Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Union Home Minister Amit Shah arrived in Hyderabad and visited the Bhagyalakshmi temple near Charminar, where he offered special prayers.
He is scheduled to participate in a mega rally titled 'Lok Tantra Bachao - Arajaktata Hatao' in the Old City area later in the day.
In a Telugu tweet, Shah claimed that the Congress party is trying to capture power through anarchy and that he will participate in the rally to save democracy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆయన.. ఆ తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 2026 నవంబర్2న హైదరాబాద్ లో అమిత్ షా పర్యటన సందర్భంగా పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ ఏర్పాటు చేశారు.
అంతకు ముందు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ రాంచందర్ రావు, ఇతర బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. భాగ్యలక్ష్మి ఆలయం సందర్శించిన తర్వాత ఆయన కాకతీయ హోటల్ కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఐటీసీ కాకతీయలో మధ్యాహ్నం 2:10 నుంచి 3:45 గంటల వరకు లంచ్ బ్రేక్ తీసుకుంటారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)