Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చార్మినార్ కేంద్రంగా ధరణి మాయ.. వాట్సాప్ గ్రూపుల్లో మీసేవల నుంచి దరఖాస్తులు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Telangana CID Special Investigation Team (SIT) uncovered a systematic network of MeeSeva operators and private developers who allegedly manipulated the Dharani portal to illegally alter land records and register disputed properties.
The investigation, conducted under the supervision of CID DG Charu Sinha, involved simultaneous raids across multiple districts and targeted the private office near Charminar in Hyderabad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ రికార్డుల వెనుక మండల స్థాయి నుంచి హైదరాబాద్ దాకా విస్తరించిన వ్యవస్థీకృత నెట్వర్క్ పనిచేసినట్లు సీఐడీ సిట్ దర్యాప్తులో వెలుగుచూసినట్లు తెలిసింది. మండల కేంద్రాల్లోని ఎంపిక చేసిన మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు నడిపి, ధరణి దరఖాస్తులను హైదరాబాద్ చార్మినార్ పరిసరాల్లోని ఓ ప్రైవేట్ ఆఫీసుకు చేరవేసేవారని అధికారులు గుర్తించారు. తహసీల్దార్లతో పనిలేకుండా ఆ ఆఫీసులోని నేరుగా లాగిన్ యాక్సెస్‌ను చేసి భూ యజమానుల పేర్ల మార్పు, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు, నాలా కన్వర్షన్లు చేసినట్లు సమాచారం. అధికారుల…
మాదాపూర్‌లోని జయభేరి సిలికాన్ టవర్స్‌లో ఉన్న ధరణి డెవలపర్ ‘ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ – టెర్రాసిస్ టెక్నాలజీస్’ ఆఫీసులో సిట్ బృందాలు తనిఖీలు చేశాయి. పోర్టల్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్, మాడ్యూల్ డెవలప్మెంట్, యూజర్ లాగ్స్, డేటాబేస్ పర్యవేక్షణ అధికారాలపై ఆరా తీశాయి. భూ రికార్డులను మార్చగలిగే ‘అడ్మిన్, మాస్టర్ లాగిన్’ యాక్సెస్ ఎవరి చేతుల్లో ఉంది, ప్రైవేటు వ్యక్తులకు డేటాపై నియంత్రణ ఎలా వచ్చిందనే అంశాలను ఐటీ నిపుణులతో కలిసి విశ్లేషిస్తున్నాయి. 2018లో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్) ద్వారా టెర్రాసిస్‌కు కాంట్రాక్టు దక్కిన టెండర్ ప్రక్రియ, అందులో పోటీపడ్డ ఇతర సంస్థల వివరాలనూ…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)