Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Chada Venkat Reddy | రామగుండం ఎమ్మెల్యే, సీఐలు నియంత పోకడలు తగ్గించుకోవాలి.. సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకట్ రెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
CPI national leader and former MLA Chada Venkat Reddy demanded that Ramagundam MLA Makkan Singh and Godavarikhani One Town CI Indrasena Reddy stop their 'dictatorial tendencies', warning of communist resistance if the harassment of protesters continues.
Reddy condemned the police for allegedly manhandling and filing false cases against CPI floor leader Markapuri Surya and other party workers during a peaceful protest against shop demolitions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Chada Venkat Reddy | కోల్ సిటీ, నవంబర్ 5 : రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్, గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి నియంత పోకడలు తగ్గించుకోవాలని, లేదంటే కమ్యూనిస్టుల నుంచి ప్రతిఘటన తప్పదని సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కూల్చివేతల బాధితులకు న్యాయం చేయాలని ఇటీవల గోదావరిఖని చౌరస్తాలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, పార్టీ కార్యకర్తలపై వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి విచక్షణరహితంగా జనం చూస్తుండగానే మెడలు పట్టి బట్టలు చింపి అసభ్య పదజాలంతో ఈడ్చుకెళ్లి అక్రమ కేసు బనాయించడం దుర్మార్గపు చర్య అన్నారు. జరిగిన సంఘటనపై గురువారం పార్టీ…
ప్రజా పోరాటాలలో కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. ఎల్బీ నగర్, తిలక్ నగర్ లో 40 ఏండ్లుగా0 ఉంటున్న దుకాణాలను రోడ్డు వెడల్పు సాకుతో కూల్చివేయడం, ఆ తర్వాత మేయర్, సింగరేణి జీఎంలు కొబ్బరికాయలు కొట్టి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేయడం అంత నాటకీయమా అని ప్రశ్నించారు. తీరా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యాక అనుమతులు లేవని సింగరేణి అధికారులతో మళ్లీ కూల్చివేయించడం విడ్డూరంగా ఉందన్నారు. దుకాణదారుల పొట్ట కొట్టినందుకు ప్రశ్నించిన సీపీఐ ప్రజాప్రతినిధిపై అక్రమ కేసు బనాయించడం సమంజసం కాదన్నారు. ప్రజలకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆయన వెంట సీపీఐ నాయకులు తాండ్ర…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)