Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చైనా అంతరిక్ష విమానం.. 20 ఏళ్లుగా రహస్యంగా ఆకాశంలోనే.. తొలిసారి ఫొటో విడుదల !
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that a clear photograph of China's secretive space plane 'Shenlong' has been published in a 130-page report by the US Defense Intelligence Agency (DIA).
The image, captured by Maxar Technologies in 2024, shows the vehicle's underbelly and solar panels, raising concerns about growing space security challenges and debris.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చైనా రహస్యంగా అభివృద్ధి చేస్తున్న అంతరిక్ష విమానం ‘షెన్లాంగ్’కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫొటో తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా రక్షణ నిఘా సంస్థ (DIA) ఒక రిపోర్టులో ఈ ఫోటోని ప్రచురించింది. ఇప్పటివరకు ప్రజలకు అందుబాటులో ఉన్న ఫొటోల్లో ఇదే అత్యంత స్పష్టమైనదిగా భావిస్తున్నారు. ఇందులో విమానం కింది భాగంతో పాటు, వెనుకవైపు ఉన్న సోలార్ ప్లేట్స్ కూడా కనిపిస్తున్నాయి.
జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ మాక్సర్ టెక్నాలజీస్ 2024లో ఈ ఫొటోను తీసింది. అంతరిక్షంలో అమెరికా ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్ల గురించి DIA విడుదల చేసిన రిపోర్టులో దీనిని చేర్చారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)