Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
చలనం... నిశ్చలం... పరస్పరం సాపేక్షం
By Eenadu4 min read at Eenadu
In brief
The article provides an educational overview of the physics of motion, defining concepts like distance, displacement, speed, and velocity.
It explains the importance of mechanics, including statics and kinematics, in both nature and technological applications such as civil engineering and space travel.
A disclaimer regarding advertisements on the website is included at the end.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పోలీస్ పరీక్షల ప్రత్యేకం ఫిజిక్స్
విశ్వంలోని ప్రతి భౌతిక దృగ్విషయాన్ని అర్థం చేసుకోవడానికి ‘చలనం’ పునాదిరాయి లాంటిది. ఒక నిర్దిష్ట ఆధార బిందువు లేదా దాని పరిసరాలకు సాపేక్షంగా కాలంతో పాటు ఒక వస్తువు స్థానంలో కలిగే మార్పులను ‘చలనం’గా నిర్వచిస్తారు. దీనికి విరుద్ధంగా కాలం గడిచే కొద్దీ ఒక వస్తువు స్థానం దాని పరిసరాలకు సాపేక్షంగా మారకుండా ఉంటే, అది నిశ్చల స్థితిలో ఉందని అంటారు. భౌతికశాస్త్ర దృక్పథంలో విశ్వంలో ఎక్కడా సంపూర్ణ నిశ్చల స్థితి గానీ, సంపూర్ణ చలనం గానీ ఉనికిలో లేవు. చలనం, నిశ్చలత అనేవి పరస్పరం సాపేక్షమైనవి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)