Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చలికాలంలో నీరసంగా.. బద్ధకంగా అనిపిస్తుందా ? పొద్దున్నే ఈ పనులు చేస్తే ఫుల్ జోష్ !
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
ఈ వ్యాసం చలికాలంలో వచ్చే 'వింటర్ బ్లూస్' మరియు సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD) గురించి వివరిస్తుంది.
నిపుణులు సూచించినట్లుగా ఉదయం ఎండలో గడపడం, చిన్నపాటి వ్యాయామం చేయడం, సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం వంటి అలవాట్ల ద్వారా మానసిక ఉత్సాహాన్ని పెంచుకోవచ్చని తెలియజేస్తుంది.
ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
చలికాలం వచ్చిందంటే చాలు.. ఉదయాన్నే మంచం దిగాలనిపించదు. రోజంతా దుప్పటి కప్పుకుని పడుకోవాలనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా బద్ధకం, చిన్న విషయాలకే కోపం, చిరాకు, మనసులో ఏదో తెలియని బాధ! అయితే ఇదంతా సాధారణ బద్ధకం మాత్రమే కాకపోవచ్చు. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మన మానసిక స్థితిపై కూడా ప్రభావం పడవచ్చు. దీనినే వింటర్ బ్లూస్ అంటారు. మరి చలికాలంలో మనసును ఉత్సాహంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి ? నిపుణులు సూచించే కొన్ని సులభమైన అలవాట్లు మీకోసం..
చలికాలం చాలామందికి ఇష్టమైన సీజన్. చల్లటి వాతావరణం, వేడి వేడి టీ, కాఫీ, వెచ్చని దుస్తులతో హాయిగా గడపాలని అనిపిస్తుంది. కానీ కొందరికి మాత్రం ఇదే కాలం కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఉదయం నిద్రలేవాలనిపించదు. రోజంతా అలసటగా ఉంటుంది. ఏ పని మీదా ఆసక్తి చూపించలేరు. చిన్న విషయాలకే చిరాకు పడుతుంటారు. కొన్నిసార్లు కారణం లేకుండానే బాధగా అనిపిస్తుంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)