Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
చమన్‌సింగ్, సంగిశెట్టిలకు మల్లావఝల స్మారక పురసారం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The prestigious Mallavajhala Sadasivudu Memorial Award for 2024-25 has been selected for poet Chaman Singh and literary critic Sangisetti Srinivas, according to MLC Deshapathi Srinivas.
The awards will be presented by BRS Working President KTR in Hyderabad.
The committee also announced special honors for prominent writer Tirunagari Devadevi and singer Kavvampalli Swami.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారానికి ప్రముఖ కవి, కథా రచయిత చమన్‌సింగ్ (202425), ప్రఖ్యాత సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ (202526) ఎంపికయ్యారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఈ వివరాలను వెల్లడించారు. వచ్చే నెల 3న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖ రచయిత్రి తిరునగరి దేవకీదేవి, గాయకుడు కవ్వంపల్లి…
మల్లావఝల ప్రజాకవి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో మల్లావఝల సదాశివుడు రాసిన ‘తలాపున పారుతుంది గోదారి.. నా చేను నా చెలక ఎడారి’ గీతం తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కండ్లకు కట్టిందని దేశపతి శ్రీనివాస్ గుర్తుచేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా రాసిన ‘ఎన్నాళ్లు ఈ వెలివేత’.. పోలీసుల వేధింపులతో వలసబాట పట్టిన యువత గోసను తెలిపే ‘ఏమున్నదకో.. ఏమున్నదకా..’.. వరకట్న దురాచారానికి బలైపోయిన ఆడపడుచుల వేదనను వినిపించిన ‘పారాణి ఆరలేదు చెల్లెలా’ వంటి ఎన్నో ఆయన కలం నుంచి జాలువారి సమాజంలో చైతన్యాన్ని రగిలించాయని తెలిపారు. ప్రజల బాధలను గొంతుకగా మార్చుకున్న ప్రజాకవి మల్లావఝల అని కొనియాడారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)