Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chandrababu: ఆ ‘గ్రాటిట్యూడ్’ ఎప్పటికీ మరిచిపోలేను: చంద్రబాబు ఎమోషనల్ పోస్టు
By Eenadu3 min read at Eenadu
In brief
TDP chief and Andhra Pradesh Chief Minister Chandrababu Naidu posted an emotional message marking three years since his release from Rajahmundry central prison, where he was held for 53 days under the YSRCP regime.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: వైకాపా హయాంలో బనాయించి అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు తనకు మద్దతుగా వెల్లువెత్తిన జన హృదయ స్పందనను తానెప్పటికీ మరిచిపోలేనని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. 53 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలై ఇవాళ్టికి మూడేళ్లయిన సందర్భంగా ఆయన ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నాడు విధ్వంస పాలనను ప్రశ్నిస్తుంటే సహించలేని పాలకులు.. ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేశారు. ఆ కుట్రలో భాగంగా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో నన్ను అర్ధరాత్రి…
ధిక్కరించి తెలుగు జాతి చూపిన చొరవ నన్ను నిలబెట్టింది. మంచి పాలనా విధానాలతో ప్రజలకు మంచి చేస్తే ఎలా గుర్తు పెట్టుకుంటారో, ఎలా మద్దతుగా నిలుస్తారో ప్రజాస్పందన నిరూపించింది. ముఖ్యంగా ఎంత నిర్భందం ఉన్నా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ నా కోసం నినదించిన ఘటన నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. నేను తెచ్చిన సంస్కరణలు, కల్పించిన అవకాశాలతో మంచి ఉద్యోగాలు పొందిన వారు గ్రాటిట్యూడ్ పేరుతో స్వచ్ఛందంగా రోడ్డెక్కడం ఎంతో గొప్ప విషయం. రాష్ట్రంలో, దేశంలో ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో తెలుగువారు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)