Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చ
By Eenadu||1 min read at Eenadu
In brief
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu chaired the State Level Investment Promotion Board (SIPB) meeting to discuss investment proposals.
He directed officials to focus on converting past agreements into production and developing infrastructure in sectors like IT, electronics, and horticulture.
Additionally, he ordered the construction of a convention center in Visakhapatnam for an upcoming investment summit and emphasized building a semiconductor ecosystem.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. పరిశ్రమలు, ఇంధనశాఖ, పర్యాటకం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సౌకర్యాల కల్పన తదితర రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించారు. గత ఒప్పందాలు పెట్టుబడులుగా మారి ఉత్పత్తి చేపట్టడంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు జరిగిన 714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టుల కార్యాచరణ ప్రారంభించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
పెట్టుబడుల సదస్సు కోసం విశాఖలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్లో పెట్టుబడులు, మౌలిక సౌకర్యాల కల్పన, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు కీలకమని చెప్పారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, ఈస్ట్, వెస్ట్ కనెక్టివిటీపై దృష్టి పెట్టాలని సూచించారు. సెమీ కండక్టర్ల తయారీ యూనిట్లతో ఎకోసిస్టం ఏర్పాటు చేయాలన్నారు. ఎస్ఐపీబీ సమావేశానికి మంత్రులు లోకేశ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నారాయణ, కందుల దుర్గేశ్ వర్చువల్గా హాజరయ్యారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)