Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chandrababu: ఏపీ బ్రాండ్‌పై ఆందోళన కలిగించేలా జగన్ చర్యలు: సీఎం చంద్రబాబు
By Eenadu||2 min read at Eenadu
In brief
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu stated that law and order issues in the state are now driven by a political party, criticizing the opposition YSRCP for alleged violence, fake campaigns, and obstructing local body elections.
He claimed the previous YSRCP government pushed the Telugu race towards rebellion, while the current coalition government is focusing on development and welfare.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఒకప్పుడు బాహ్య శక్తుల నుంచి వచ్చేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఆ సమస్య ఓ రాజకీయ పార్టీ నుంచి వస్తోందని విమర్శించారు. నేతలు నేరాలు చేస్తూ.. శాంతి భద్రతల సమస్యలు సృష్టించిన రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు. ఉండవల్లిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
‘‘2019-24 మధ్య పరాకాష్ఠకు చేరింది. తెలుగు జాతి మొత్తం తిరుగుబాటు చేసే పరిస్థితిని గత వైకాపా పాలకులు తెచ్చారు. నేరాలు, రౌడీయిజం చేసేవారిని ప్రజలు హర్షించరు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ మనస్తత్వంతో పోల్చితే జగన్‌ది భిన్న మనస్తత్వం. ఆయన మనస్తత్వం రాష్ట్రానికే ప్రమాదం. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు 59 పిటిషన్లు వేశారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు. ఆర్థిక నిధులు రాకుండా స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. బీసీల రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)