Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chandrababu: జగన్ కుట్రలు.. ఎన్నికల్ని అడ్డుకోవాలనే
By Eenadu2 min read at Eenadu
In brief
CM Chandrababu Naidu alleged that Y.S.
Jagan is conspiring to disrupt the peaceful elections in Pulivendula during a teleconference with coalition leaders.
He also discussed the allocation of 28 Zilla Parishad Chairman seats among TDP, Jana Sena, and BJP, noting that Jana Sena is demanding at least six positions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
28 జిల్లా పరిషత్తు స్థానాల్ని మనమే గెలవాలి నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు
ఈనాడు, అమరావతి: పులివెందులలో ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల్ని అడ్డుకోవడానికి జగన్ పన్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా నాయకులు ఎంత కవ్వించినా.. కూటమి శ్రేణులు సంయమనం పాటించాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో సోమవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పుర పోలింగ్ సరళి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)