Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chandrababu: కేంద్రమంత్రులు అమిత్‌షా, అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
By Eenadu||2 min read at Eenadu
In brief
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu met with Union Home Minister Amit Shah in Delhi for about 40 minutes to discuss various development works for the state.
Subsequently, he also met with Union Minister Ashwini Vaishnaw at his official residence to discuss railway projects, a proposed semiconductor project, and artificial intelligence infrastructure development in Andhra Pradesh.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah)తో భేటీ అయ్యారు. గన్నవరం నుంచి దిల్లీ చేరుకున్న సీఎం.. అమిత్ షాతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి భేటీ సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు.
అనంతరం సీఎం అధికారిక నివాసంలో చంద్రబాబుతో రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. ఏపీలో ప్రతిపాదించిన సెమీకండక్టర్ ప్రాజెక్టుతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించే అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉన్నారు. సమావేశం ముగిసిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్ నివాసంలో వివాహానికి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)