Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chandrababu: లోక్సభ సీట్లు 50 శాతం పెంపు వల్ల ఎవరికీ నష్టం జరగదు : సీఎం చంద్రబాబు
By Eenadu2 min read at Eenadu
In brief
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లోక్సభ సీట్ల 50 శాతం పెంపు వల్ల ఎవరికీ నష్టం జరగదని దిల్లీలో మీడియా సమావేశంలో అన్నారు.
దక్షిణ భారతానికి ఉన్న సీట్ల శాతం ఎలాంటి మార్పు ఉండదని ఆయన చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని, డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్న విపక్షాలు సమస్యకు పరిష్కారం చెప్పాలని ఆయన కోరారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
దిల్లీ: లోక్సభ సీట్ల 50 శాతం పెంపు వల్ల ఎవరికీ నష్టం జరగదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. లోక్సభ సీట్లను 50శాతం పెంచడం గొప్ప విషయమని, అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయన్నారు. కేంద్రమంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడితో కలిసి దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ భారతంలో ప్రస్తుతం 129 లోక్సభ స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత 195 లోక్సభ స్థానాలు ఉంటాయి. దక్షిణ భారతానికి ఉన్న 23.76 శాతంలో ఎలాంటి మార్పు ఉండదు. 50 శాతం పెంపు వల్ల ఎలాంటి నష్టం ఉండదు. ఏపీలో ప్రస్తుతం 25 సీట్లు.. పెంపు తర్వాత 38 సీట్లు ఉంటాయి. ఏపీకి ప్రస్తుతం ఉన్న 4.6 శాతం సీట్లే పెంపు…
ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతోంది. మోదీ సారథ్యంలో కేంద్రం అనేక తీసుకుంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్యలుతీసుకోవాలి. మహిళా రిజర్వేషన్ గురించి 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. మహిళా రిజర్వేషన్ విషయంలో కేంద్రంతో కలిసి అడుగులు వేస్తున్నాం. మహిళల హక్కుల కోసం అన్ని పార్టీలు మద్దతివ్వాలి. రాజకీయాలు కాదు.. దేశ శ్రేయస్సే ముఖ్యం. జనాభాలో సగం ఉన్న మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కాలి.మహిళా బిల్లును ఓడించిన వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. బిల్లును మళ్లీ ఓడించినా ఎన్డీయే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్న విపక్షాలు సమస్యకు పరిష్కారం మాత్రం…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)